RRB: సికింద్రాబాద్ జోన్లో 1,012 గ్రూప్-డి జాబ్స్ 9 d ago
దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వివిధ జోన్లలో 22,195 గ్రూప్-డి (లెవల్-1) ట్రాక్మెయింట్నర్, పాయింట్స్మన్, అసిస్టెంట్ లోకో షెడ్ వంటి పోస్టులను భర్తీ చేసే విషయం తెలిసిందే. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అయిన సికింద్రాబాద్లో 1,012 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత పదో తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన వారు, 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల ఎంపిక సీబీటీ పరీక్ష, పీఈటీ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 2. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.